Lord Budha @pexels

ఒక మాట, ఒక భావం !!

Reading Time: < 1 minute1) దగ్గర ఉన్నపుడు ఏమి అవుతాదిలే అనుకుంటారు ??దూరం అయ్యాక అదే కావాలంటారు !! దగ్గర ఉన్నప్పుడు , దూరం అయ్యాకఒకేలా మీరు ఉండగలిగినప్పుడేమీ జీవితం ముందుకు వెళ్తుంది !!! భావం :- చాలా…

దొంగలు పడ్డారు

Reading Time: < 1 minuteఒక కవి ఇంట్లోదొంగలు పడ్డారు..!ఆరు వారాల నగలుమూడు లక్షల నగదుఐదు పుస్తకాలు పోయాయి..! పుస్తకాలది ఏముందయ్యా…నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు. పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు…ఇక వడిసెను…

Eggplant @pexel

వంకాయ పచ్చడి

Reading Time: < 1 minuteవంకాయతో కూర , వంకాయ కారం ఎలా చేయాలో మనకి తెలుసు. వంకాయతో పచ్చడి చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. వినే ఉంటారు . కానీ ఎలా చేయాలో తెలియదు కొందరికి .అందరికి…

Ant @pexels

కష్టం

Reading Time: < 1 minuteకష్టం కష్టం అనే పదం ప్రతి యొక్క మనిషి దగ్గర తిరుగుతూనే ఉంటుంది .ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. పని చేయకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే…

పెసర పప్పు వడియాలు

Reading Time: < 1 minuteపెసర పప్పు వడియాలు పెసర పప్పుతో వడియాలు కూడాకూడా చేసుకోవచ్చు అండి. పెసర పప్పుతో వడియాలు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా?మీరూ ఈజీ గా చేసుకునేలా చెప్తాను .దానికి కావలిసిన వస్తువులు, తయారీ విధానం…

Coconut @pexels

కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం

Reading Time: < 1 minuteఇంట్లో పూజ చేసినా, గుడికి వెళ్లినా కొబ్బరికాయ కొట్టడం ఆచారం. చాలామంది ఈ సంప్రదాయం పాటిస్తారు. అసలు కొబ్బరికాయ హిందువులకు మాత్రమే ఎందుకు ప్రత్యేకం ? కొబ్బరికాయను ఎందుకు పగులగొడతారు.కొబ్బరికాయ సంస్కృతంలో దేవుడికి ప్రతిరూపం.…

Good People @pexels

పదిమందికి నేర్పించు

Reading Time: 3 minutesఒక మనిషి ఉన్నతస్థాయి కి రావటానికి గొప్ప గొప్ప సంస్థ ల లో చదవాల్సిన పనిలేదు,మేధావుల ప్రేరణా ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు .మన చుట్టూ ఉన్న పరిస్థితులు,మనకు ఎదురయ్యే సందర్భాలు మనకి మనం…

నోటి పూతలు తగ్గే చిట్కాలు !!

నోటి పూతలు తగ్గే చిట్కాలు !!

Reading Time: < 1 minuteనోటి పుతల వల్ల చాలా మంది బాధ పడుతుంటారు. అవి బాధనే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి. నోటి పుతలు వచ్చినప్పుడు ఏమి తిననివ్వవు. మరియు ఆ సమయంలో ఏమి తిన్నా కూడా నొప్పి,…

Victory @pexels

విజయం

Reading Time: < 1 minuteవిజయం అనే పదం మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే విజయం సాధించిన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. విజయం సాదించకపోతే బాధను మిగులుస్తుంది. దీని వల్ల మనిషి మరింత కృంగి పోతాడు. మొదలు…

China Town @pexels

ఇపటి చైనా తగవుకు మనం చేయాల్సింది – చాణక్యనీతి!

Reading Time: 2 minutesచాణిక్యుడు తన శిష్యులతో పాటు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళేవారు.ఆ దారిలో ఓ చిన్న  ముళ్ళచెట్టు ఉండేది. ఓరోజు చాణిక్యుడు ఏదో ధ్యాసలో ఉండి ఆ ముళ్ళచెట్టు త్రొక్కగా కాలికి ముల్లు గుచ్చుకుని రక్తం…

long hair Girl @pixels

తక్కువ సమయంలో జుట్టు బాగా పెరగాలంటే ఈ విధంగా చేయండి !!!

Reading Time: < 1 minuteజుట్టు శరీరంలో ఎంతో అందమైనది.. అయితే అలాంటి జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకున్న ఈ వర్షాల కారణంగా, దుమ్ముదూళి కారణంగా జుట్టు రాలుతూనే ఉంటుంది.ఒకరు అని కాకుండా చాలా మంది జుట్టు రాలిపోతూ ఉంటుంది.…

ఎగ్ బజ్జీ

ఎగ్ బజ్జీ

Reading Time: < 1 minuteఎగ్ బజ్జీ ఎగ్ తో మనము ఇప్పటి వరకు కర్రీ మాత్రమే చూశాము. ఎగ్ తో కర్రీ ఏ కాదు అండి. ఎగ్ తో బజ్జీలు కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో తెలుసుకుందాము.…

Coffee Cup @pexels

చల్లా రాజేంద్ర ప్రసాద్

Reading Time: 3 minutesప్రపంచంలో ఎక్కువ మంది కాఫీను త్రాగటానికి ఇష్టపడినప్పటికీ, భారతీయులు టీ త్రాగటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అంతలా టీ త్రాగే దేశంలో, 1985 లో ఒక యువకుడు కాఫీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి…

రైతు కష్టం

రైతు కష్టం

Reading Time: < 1 minuteరైతు కష్టం రైతు లేనిదే మనము లేము. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నిజానికి వాళ్ళు చాలా కష్ట పడితేనే మనము తినడానికి బియ్యం, కూరగాయలు కొనుక్కోగలుగుతున్నాము. ఐన ఈ రోజు నాడు…

వంకాయ ఉల్లికారం

వంకాయ ఉల్లికారం

Reading Time: < 1 minuteవంకాయ ఉల్లికారం కూరగాయల్లో వంకాయ కూర చాలా బావుంటుంది. వంకాయతో కూరలే కాదు అండి .వంకాయతో కారం కూడా చేసుకోవచ్చు. వంకాయ కారం మీరు వినే ఉంటారు. మరి వంకాయ ఉల్లి కారం విన్నారా…

Learning good @pexels

నాలుగు మంచి మాటలను తెలుసుకుందాము !!

Reading Time: < 1 minuteచిన్న , పెద్ద అని ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఎవరికి ఉండే ” తెలివి ” వాళ్ళకి ఉంటుంది…! తెలివితో కూడా గెలవచ్చు.ఎవరికి మాట తేలికగా ఇవ్వకండి . ఎందుకంటే చెప్పడం ఒక…

పిత్రార్జితం

Reading Time: 7 minutes*‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’* వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి…

రొయ్యల వేపుడు

రొయ్యల వేపుడు

Reading Time: < 1 minuteరొయ్యల వేపుడు రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇవి దొరకాలంటే కొంచం కష్టం. వీటిని ఎలా వండుతారో కూడా కొంతమందికి తెలియదు. రొయ్యలతో కొంత వంటకం ఎలా చెయ్యాలో నేను మీకు…

కాలం విలువ

కాలం విలువ

Reading Time: < 1 minuteకాలం విలువ కాలం విలువ చాలా మందికి తెలియదు. తెలీసుకోకుండా సనాయన్ని వృధా చేస్తారు. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు అంటే అది కూడా లేదు.ఒక్కసారి జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకు రాలేము. ఉన్న…

మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి ?

మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి ?

Reading Time: < 1 minuteమైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి ? చాలా మంది ఆలోచించిందే పదే పదే ఆలోచిస్తారు. వాళ్లు త్వరగా ఆ ఆలోచన నుంచి బయట పడలేరు. ఇది సామాన్యంగా అందరిలో వచ్చేదే.మీరు ఆలోచించడం కొంచం తగ్గించడం.…

మంచి మాటలు

మంచి మాటలు

Reading Time: < 1 minuteకింద రాస్తున్న మంచి మాటలు అందరూ చదవండి.కింద రాసిన మంచి మాటలు నాకు అనిపించి రాసినవి.మనకి తెలిసిన నాలుగు మాటలను ఇతరులకు కూడా పంచాలి. • ముందు కష్ట పడు !! ఆ తరువాతఫలితాన్ని…