ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం

Reading Time: < 1 minuteDEO వచ్చారు ఆయనను చూసిన HM పరుగెత్తి వెళ్ళి ఆహ్వానించారు. ఇది చూసిన ఒకపిల్లవాడు DEO గొప్ప వాడు అనుకున్నాడు. కొంత సేపటికి CEO వచ్చారు. అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు.…