Reading Time: 2 minutes1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం… శ్రీ రంగంలో ఎప్పుడైనా చూసారా? వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు. ఆయన పరమపథం చెంది వెయ్యేళ్లు అయినా…