Reading Time: 2 minutesభోజన నియమాలు భోజనానికి ముందు,తరువాత తప్పకకాళ్ళు, చేతులు కడుక్కోవాలి.తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)తినే పళ్ళానికి తాకించరాదు.అలా చేస్తే…