శ్రీనివాస రామానుజన్ వర్ధంతి సందర్భంగా

Reading Time: 2 minutes20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. అతి అపార ప్రతిభాపాటవాలతో గణిత శాస్త్రంలో అనేక కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు.దేశం గర్వించదగ్గ మేధావి శ్రీనివాస రామానుజన్ 20…