Srikalahasti @wiki

శ్రీ కాళహస్తి

Reading Time: 5 minutesశ్రీ కాళహస్తి లో ఉన్న శివలింగం పంచభూతలింగాల్లో ఒకటైన వాయు లింగం. మీరు దర్శనం చేస్కునేటప్పుడు గమనిస్తే లింగానికి ఎదురుగ ఉన్న దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి దీపం ఊగుతూ కనిపిస్తుంది.…