Reading Time: < 1 minuteకరోనా వచ్చాక ఇంచు మించు ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక డిస్కషన్ వస్తోంది… రావు గారింట్లో కూడా వచ్చింది… రావు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి… ఈ మధ్యనే రిటైర్ అయ్యారు… వారు,వారి శ్రీమతి జానకి, వారి కొడుకు, కోడలు, మనవడు ఇంకా మనవరాలు అందరు కలిసే వుంటున్నారు… ఈ కరోనా దెబ్బ వార్తలు పెడితే చాలు పెద్దవాళ్ళు, పిల్లలు జాగ్రత్తగా వుండండి అని చెప్పిందే చెప్పి తినేస్తున్నారు… దానికితోడు ఈ వాట్సాప్ మెసేజెస్ కూడా అదే సోది… ఇంతలో మనవడు వచ్చాడు… మనవడు: కరోనా చేతులు మాత్రమే కాదు కాళ్ళు కూడా శనితీసేరు వేసి కడగాలట… ముఖ్యనగ పెద్దవాళ్ళు మరీ జాగ్రత్తగాఉండాలట… అని తాత వంక ఒక చూపు చూసాడు… రావు గారు:…