నమస్కారం మన సంస్కారం

Reading Time: < 1 minuteతూర్పుదిక్కు కు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల ఋణం గొప్పది. 🌺 పశ్చిమ దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం. భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.🌺 ఉత్తర దిక్కు నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు…