ఢిల్లీ విద్యావ్యవస్థ విజయవంతం కావడం వెనుక ఉన్న రహస్యాలు ఇవేనా ?

Reading Time: 3 minutesఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి, రామకృష్ణంరాజు, ఈశ్వరయ్య మూడు రోజులపాటు ఢిల్లీ పర్యటించి పాఠశాలలపై అధ్యయనం జరిపారు. ఢిల్లీ పాఠశాలల గురించి ఆలూరు సాంబశివారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఢిల్లీ…