teacher @pexels

బహుమతి, ఓ మంచికథ!

Reading Time: 5 minutesఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను… ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు. వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు…