నలభై ఏళ్ల వయసు to తొంభైఏళ్ల వయసు

Reading Time: < 1 minuteనలభై ఏళ్ల వయసులో.. ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది. యాభై ఏళ్ల వయస్సులో.. అందమైన దేహం.. అందవిహీనం.. మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద…