Reading Time: < 1 minuteతెలుగంటే…గోంగూర తెలుగంటే…గోదారి తెలుగంటే…గొబ్బిళ్ళు తెలుగంటే…గోరింట తెలుగంటే…గుత్తోంకాయ్తెలుగంటే…కొత్తావకాయ్ తెలుగంటే….పెరుగన్నంతెలుగంటే…ప్రేమా, జాలీ, అభిమానంతెలుగంటే…పోతన్న తెలుగంటే…బాపుతెలుగంటే…రమణతెలుగంటే…అల్లసాని పెద్దన తెలుగంటే…తెనాలి రామకృష్ణతెలుగంటే…పొట్టి శ్రీరాములుతెలుగంటే…అల్లూరి సీతారామరాజుతెలుగంటే…కందుకూరి వీరేశలింగం తెలుగంటే…గురజాడతెలుగంటే…శ్రీ శ్రీతెలుగంటే…వేమనతెలుగంటే…నన్నయ తెలుగంటే…తిక్కనతెలుగంటే…ఎఱ్ఱాప్రగడతెలుగంటే…గురజాడ తెలుగంటే…క్షేత్రయ్యతెలుగంటే…శ్రీనాధతెలుగంటే…మొల్లతెలుగంటే…కంచర్ల గోపన్నతెలుగంటే….కాళోజితెలుగంటే…కృష్ణమాచార్య తెలుగంటే…సిద్ధేంద్రతెలుగంటే…గౌతమీ పుత్ర శాతకార్ణితెలుగంటే…రాణీ రుద్రమదేవితెలుగంటే…రాజరాజ నరేంద్రుడుతెలుగంటే…రామలింగ…