డ్యూరియన్ పండు

Reading Time: 3 minutes                      చూడటానికి పనసకాయ లాగా,పెద్ద ఉమ్మెత్తకాయ లాగా ఉండే ఈ పండు,మాల్వేసి కుటుంబానికి చెందినది.మలేసియా,బోర్నియో,ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలలో విరివిగా పండుతుంది.డ్యూరియో ప్రజాతి(genus) కి చెందిన ఈ పండులో ముఫ్పై జాతులు(species) ఉన్నాయి.అయితే వీటిలో…