నాన్న పెట్టిన బియ్యమూ?

Reading Time: < 1 minuteకొత్తగా పెళ్లైన అమ్మాయి వాళ్ల నాన్నకు కాల్ చేసింది. నాన్నా.. ఒక బస్తాడు బియ్యం, బస్తాడు మినప్పప్పు పంపిస్తావా..? ఎందుకు తల్లీ.. మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నెలకు లక్షకు పైగానే వస్తాయి. బియ్యం, పప్పులు…