మళ్లీ పల్లె బాట

మళ్లీ పల్లె బాట

Reading Time: < 1 minuteతనకు మెట్లెక్కడం భారమనుకుని , *లిఫ్ట్* ను కనుక్కుని ఎక్కడంఅలవాటు పడ్డాక , తద్వారాపెరిగిన కొవ్వునుకరిగించు కోవడానికైమళ్లీమెట్లెక్కుతున్నాడు !!!! నడక కష్టమనీ, ఎంతో శ్రమపడి  కారు ను తయారు చేసుకుని,వాడటం మొదలెట్టాక , లావెక్కిన తనను తాను..…

మళ్లీ పల్లె బాట పట్టాడు

మళ్లీ పల్లె బాట పట్టాడు

Reading Time: < 1 minuteమళ్లీ మూలాల్లోకి ఆధునికత పేరుతో సైన్స్ ను దుర్వినియోగం చేసినందున మళ్లీ సనాతన ధర్మం (విశ్వం ఉన్నంత కాలమూ………వర్తించే ధర్మం) వైపుకి పయణం మనిషి తనకు మెట్లెక్కడం భారమనుకుని , లిఫ్ట్ ను కనుక్కుని…

వ్యక్తిత్వ వికాసం

Reading Time: < 1 minuteఒక బాలుడికి జట్కాబండి లో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు. పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారు.  ఒకరు డాక్టరని, ఇంకొకరు ఇంజినీరని, మరొకరు లాయరని అన్నారు. ఈ బాలుడు మాత్రం…

Deepam / Diya @pexels

తెలుగంటే

Reading Time: < 1 minuteతెలుగంటే…గోంగూర తెలుగంటే…గోదారి తెలుగంటే…గొబ్బిళ్ళు  తెలుగంటే…గోరింట తెలుగంటే…గుత్తోంకాయ్తెలుగంటే…కొత్తావకాయ్ తెలుగంటే….పెరుగన్నంతెలుగంటే…ప్రేమా, జాలీ, అభిమానంతెలుగంటే…పోతన్న తెలుగంటే…బాపుతెలుగంటే…రమణతెలుగంటే…అల్లసాని పెద్దన తెలుగంటే…తెనాలి రామకృష్ణతెలుగంటే…పొట్టి శ్రీరాములుతెలుగంటే…అల్లూరి సీతారామరాజుతెలుగంటే…కందుకూరి వీరేశలింగం తెలుగంటే…గురజాడతెలుగంటే…శ్రీ శ్రీతెలుగంటే…వేమనతెలుగంటే…నన్నయ తెలుగంటే…తిక్కనతెలుగంటే…ఎఱ్ఱాప్రగడతెలుగంటే…గురజాడ తెలుగంటే…క్షేత్రయ్యతెలుగంటే…శ్రీనాధతెలుగంటే…మొల్లతెలుగంటే…కంచర్ల గోపన్నతెలుగంటే….కాళోజితెలుగంటే…కృష్ణమాచార్య తెలుగంటే…సిద్ధేంద్రతెలుగంటే…గౌతమీ పుత్ర శాతకార్ణితెలుగంటే…రాణీ రుద్రమదేవితెలుగంటే…రాజరాజ నరేంద్రుడుతెలుగంటే…రామలింగ…

Knowledge @pexel

జ్ఞానులు మౌనంగా…

Reading Time: < 1 minuteమూర్ఖులు ప్రతి దానికీ వాదిస్తారు .జ్ఞానులు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోతారు . ఎవరో ఏదో అన్నారు అని మన ప్రయత్నం మధ్యలో వదిలేస్తే సక్సెస్ రాదు ! . అనే…

Parrot @pexels

తెలివైన చిలుక

Reading Time: < 1 minuteఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు. ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు. ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, ‘మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు’ అని?అతను ఇలా…

Happy Life @pexels

జీవితం

Reading Time: < 1 minuteఒక యువకుడు తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు..!! “స్వామీజీ…నా జీవితమంతా కష్టాలే..!! ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను..!!దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి.” అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు..!! ఒక…

Cart @pexels

వర్కు ఫ్రమ్ హోమ్

Reading Time: < 1 minuteవర్కు ఫ్రమ్ హోమ్ వంకతో పల్లెటూరికి పోయి  షికారు చేస్తున్న ఒక సాఫ్ట్ వేరు ఉద్యోగికి ఒకరోజు ఉదయం రోడ్డున పోతున్న ఎడ్లబండి కనిపించింది. అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అందులో ఆసామి నిద్రపోతున్నాడు.…

Lord Ganesh @pexels

మన పండుగల గొప్పతనం

Reading Time: < 1 minuteఉగాది:- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. శ్రీరామ నవమి:- భార్య – భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని. వ్యాస (గురు)పౌర్ణమి :-  జ్ఞానాన్ని అందించిన గురువును…

Family @pexels

బంధాలు, అనుబంధాలు

Reading Time: 2 minutesఒక స్వామీజీనీ అమెరికాకు చెందిన ఒక విలేకరి చేసిన ఇంటర్వ్యూ.  విలేకరి: స్వామీజీ! ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో “బంధాలు అనుబంధాలు” గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా?  దానికి స్వామీజీ నవ్వుతూ…

Family @pexels

చుట్టూ ఉన్న అద్భుతాలు

Reading Time: < 1 minuteమన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ…  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!!  మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు . 1 తల్లి మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన…

ఇదీ లెక్క

Reading Time: 2 minutesఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న “గుడి దగ్గర కూర్చుని కబుర్లు” చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది.          ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను…

మాయ “పిట్టలు” చేసిన మేలు!

మాయ “పిట్టలు” చేసిన మేలు!

Reading Time: 2 minutesమాయ ” పిట్టలు ” చేసిన మేలు ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి వ్యాపారాలు చేయడం తప్ప ఇంకేమి వచ్చేవి కావు. ఒక రోజు కొత్త వ్యాపారం చేయడానికి ఒక ఉరికి…

Good People @pexels

మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు

Reading Time: < 1 minuteఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగాఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే,దీనివల్ల చాలా లాభాలున్నాయి. నిరంతరం…

” గొప్ప ” మాటలు !!

Reading Time: 2 minutes” గొప్ప ” మాటలు 1. ఏ పని సాధించాలన్నా సహనం , పట్టుదల, ప్రేమ , పవిత్రత చాలా అవసరం . పట్టుదల లేనిదే మనము అనుకున్న పనిని చేయలేము అలాగే ఎప్పటికి…

Desktop @pexels

కంప్యూటర్ మెయింటెనెన్స్

Reading Time: < 1 minuteకంప్యూటర్ మెయింటెనెన్స్ కంప్యూటర్లను సరి ఐన కండీషన్ పెట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలను పాటించాలిసి ఉంటుంది. కరెంట్స రఫరా ఆధారంగా కంప్యూటర్లను వాడటం వల్ల కంప్యూటర్ చేడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటివే కొన్ని చేయకూడని పనులు,…

Sun Raising @Pexels

దక్షిణాయనం విశిష్టత

Reading Time: 2 minutesఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు.  దక్షిణాయనంలో పిండ ప్రదానాలు, పితృ తర్పణాలువదలడం, సాత్వికాహారం…

రాత్రి పూట చపాతీ తీసుకోవడం వలన ఉపయోగాలను , నష్టాలను తెలుసుకోండి !!

Reading Time: 2 minutesరాత్రి పూట చపాతీ తీసుకోవడం వలన ఉపయోగాలను , నష్టాలను తెలుసుకోండి !! చాలామంది రాత్రి పూట చపాతీని తింటారు. వాళ్ళు ఈ విషయాలను తెలుసుకోవాలిసిన అవసరం ఉంది. ఊబకాయంతో బాధపడే వారు ,…

Sayings @pexels

తెలుగు సూక్తులు

Reading Time: < 1 minute1. మన కోసం మనము చేసే పనిలో ఆనందం ఉంటుంది. అలాగే ఆ పని మనతోనే అంతరించి పోతుంది. పరులు కోసం పని ఆ ఒక్క రోజు మాత్రమే మనకి పనికి వస్తుంది. ఆ…

నీతి వాక్యాలు

నీతి వాక్యాలు

Reading Time: 2 minutesనీతి వాక్యాలు1. అహంకారంతో వచ్చే చీకటిని ఛేదించడం ఎవరికి సాధ్యం కాదు. అంతే కదా అండి. చీకటిని రాకుండా ఆపడం ఎవరికి సాధ్యం కాదు కదా. 2. మాటలు చాలా మంచివి. అలాగే చెడ్డవి…

Hope @pexels

ఆశ !! అదృష్టం !!

Reading Time: 2 minutesమన జీవితం ఆశ, అదృష్టానికి మధ్య తిరుగుతూ ఉంటుంది. మనము ఆశ పడతాం. కానీ అదృష్టం కూడా ఉండాలి కదా. ఇంకా చెప్పాలి అంటే కొంత మంది కులాలు , మతాలు కోసం కొట్టుకుంటూ…