Site icon Chandamama

మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి ?

మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి ?
Reading Time: < 1 minute

మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి ?


చాలా మంది ఆలోచించిందే పదే పదే ఆలోచిస్తారు. వాళ్లు త్వరగా ఆ ఆలోచన నుంచి బయట పడలేరు. ఇది సామాన్యంగా అందరిలో వచ్చేదే.
మీరు ఆలోచించడం కొంచం తగ్గించడం. అలానే ఆలోచించు కూర్చుంటే తలా నొప్పి తప్ప ఇంకేమి ఏమిరాదు. ఒక పని చేసేటప్పుడు ఇంకో పని గురించి అసలు ఆలోచించకూడదు.అలా ఆలోచిస్తేనే మీరు చేసే పని మీద శ్రద్ద చూపించ లేరు. మీరు మైండ్ సెట్ ని ఎలా మార్చుకోవాలంటే… మీరు ముందు ఏమి ఆలోచిస్తున్నారో మీకు మీరు తెలుసుకోండి. మీరు ఆలోచించే దానికి సమయాన్ని తీసుకోవచ్చా ? లేదా ? అని తెలుసుకోండి. అవసరం లేదు అనుకుంటే ఆ నిముషమే మీరు ఆలోచించేది మర్చిపోవడానికి ట్రై చేయండి. ఒకే సారి వెంటనే కూడా మర్చిపోలేరు.



ఏమి ఆలోచించిన దాని గురించి పాజిటివ్ గానే ఆలోచించండి. నెగటివ్ గా ఆలోచించిన మీకు తెలియకుండానే మైండ్ సెట్ మారిపోతాది. ప్రతి విషయంలో పాజిటివ్ గానే ఆలోచించండి. కొన్ని రోజుల తరువాత మీ మైండ్ సెట్ మారుతుంది.ఈ విధంగా చేయడం వలన మీరు డిప్రెషన్ లోకి వెళ్ళరు. బాధ అని అనిపించినప్పుడు మన పక్కన ఎవరు ఉండరు. ఆ సమయంలో మీకు మీరే , మీరు మిమ్మనే ఓదార్చుకోవాలి.అలాగే ప్రతి విషయం టెన్షన్ గా ఆలోచించండి. చిన్నగా ఆలోచించండి.

మీ మైండ్ సెట్ ని మీరే మార్చుకోవాలి. మనిషి ఒకరు చెప్పేది ఎప్పుడు కూడా వినరు. ఎన్ని చెప్పిన చివరికి వాళ్ళకి నచ్చిందే చేస్తారు.కాబట్టి మైండ్ సెట్ మార్చు కోవడం కూడామీ చేతుల్లోనే ఉంటుంది.

Exit mobile version