కరోనా వైరస్ బ్రతికుండే జీవితం కాలం ఒక ప్రదేశంలో గరిష్టంగా 12 గంటలు..
జనతా కర్ఫ్యూ 14 గంటలకు ఉంటుంది..
జనసాంద్రత ఎక్కువగా ఉండే స్థలాలు, జనసమూహం ఎక్కువగా చోట్లల్లో లేదా పబ్లిక్ పాయింట్లలో కరోనా ఉండవచ్చు, అలాంటప్పుడు ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జనతా కర్ఫ్యూ 14 గంటలు ఉండటం వల్ల వైరస్ విచ్ఛిన్నం అవుతుంది మరియు మరింత గొలుసు కట్టుగా వ్యాపించే అవకాశం ఆగిపోతుంది. తద్వారా కరోనా వైరస్ చచ్చిపోతుంది.
“ఈ 14 గంటల తర్వాత ఫలితం సురక్షిత దేశం”
జనతా కర్ఫ్యూ పాటించిన తీరునుబట్టి ఆ మరుసటి రోజు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది.
జనతా కర్ఫ్యూ వెనుక ఉన్న భారత ప్రభుత్వ ఆలోచన అది.
“సంకల్పమే ఆయుధం – అప్రమత్తమే ఆచరణ” అని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఇచ్చిన పిలుపుతో జనం కోసం జనం ద్వారా కర్ఫ్యూ పాటిద్దాం..
దయచేసి మద్దతు పలకండి మరియు జనతా కర్ఫ్యూ కార్యక్రమంలో కుటుంబం అందరూ పాల్గొనండి.
మార్చి 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకుంద్దాం. మన దేశాన్ని సురక్షిత దేశంగా చేద్దాం.
జై భారత్