“ఛ!!దిక్కు మాలినప్రభుత్వా లు!చెప్పే దొకటిచేసేదొకటి.”అనినిట్టూరుస్తూ,చేతులో ఉనన చికెన్ బిర్యా నీ పార్సె ల్ ను సోఫాలోకి విసిరేసాడు ఆనంద్.
“రేయ్…రేయ్….ఎవడిమీదకోరంఎవరిమీదచూపిస్తూన్నన వ్!నీవిస్తరుడికిలోరలునన ‘లెగ్ పీస్’ షేప్ అవుట్ అయ్ా ంటంది, వెధవ!” అంట్ట ఖంగారుగా వచిచ ంది ఆనంద్ బామ్మ , శారదమ్మ .
నీక్క ‘లెగ్ పీస్’ మీద ఉనన బాధ, మ్నవడి సేవింగ్మీద లేదు! అందుకే పూటకో పార్సె ల్ తెమ్మ ని న్న జేబుక్క చిలుు పెడుతున్నన వ్!
LOL!అదానీబాధ,నేనుండేఈన్నలుగురోజులున్నక్కకావాలిె నవితెచిచ పెట్టూవనుకో,న్న ఆశీర్యా దాలనీన ఆయ్ష్షు రూరంలో ప్కెడిట్ అయ్యా ! సేవింగ్ె గా మారుత్వయ్య.
కాదని వెధవ ఏడుపులు ఏడ్చచ వనుకో, చచిచ నీ కడుపున పుడత్వను…. ఆతరువాతనీఇష్ంూ .
వదుు తలోు వదుు! అంతటి వర్యనిన ప్రసాదించక్క, తా రగా టపాకట్టయ్ూ !
అది! అలా అన్నన వ్ బాగుంది! అయ్యన్న బోడి 200 రూపాయల బిర్యా నీకి పీక తెగిన కోడిలా
అలా ఎగురుత్వవంటి!
పోలికలోు కూడ్చ ఏం పైశాచికతా మే నీది! నీ కోడి బిర్యా నీ బోడి 200 కాదు, ఇపుే డు రూ. 236
అయ్యా ంది.
వార్నన ….కోళ్నుు కూడ్చ విదేశాల నుండి దిగుమ్తి చేస్తక్కంటన్నన ర్య…..
ఒకు రోజులో అంత పెంచారు!
దిగుమ్తి చేస్తక్కంది కోళ్నుు కాదు ‘ట్టక్సె ‘ ను – దేశమ్ంత్వ ఒకే ట్టక్సె అంట్ట కొతగాూ GST అని తగలేశారు. ఇపుే డు ఈ ర్ససాూ ర్సంటనీు న GST కింద వచిచ రడ్చా యంట! అందుకే నీ బిర్యా నీ ఇపుే డు 236 అయ్యా ంది.
అసలీ ప్రభుత్వా లిన ఏం చేసిన్న పారం లేదు…….! వీళ్నీు ….
“రేయ్ రేయ్ ఆరకు డ ఆపు! ప్రభుత్వా నిన రన్నన తిూ ఒకు మాటన్నన ….’రనున ‘లో
కొటూక్కపోత్వవ్, పిచిచ సన్నన సి! నోరుమ సేయ్” ఏంటితలీ.ు….నీక్కప్రభుతా ంమీదఅంతలాప్ప్పమ్కారిపోతుంది!?
ప్ప్పమ్ కాదుర్య భయం!
ప్రభుతా పెదలిు న ఎమ్న్నన అంట్ట ‘రనున ‘ తో ప్రజలిన చంప్పసాూ రని మా బామామ చెప్పే ది,
ఇపుే డదినిజంఅవుతుందనన మాట!”
చాలేుచెప్పే చాచ వ్సోది!
సోది కాదుర్య ఆనందం! నిజం! అసలీ రనున
ఎలా…..?
అణగణగనగా…..దకు న్ పీఠ భూములు ఉనన అనే ఓ నడి వయస్తె ర్యజు పాలించేవాడు.
ఎలా పుటింూ దో తెలుసా…?
ప్పాంత్వనన ంత్వ క్కక్కు ట్టశా ర మ్హార్యజ్
ప్పరుక్క ర్యజే కానీ, అతగాడి రూపు రేఖలు ఏమాప్తం ర్యజును తలపించేవి కావు. గుండు మీద న్నలుగంట్ట న్నలుగు వెంప్టకలే ఉండేవీ.
ప్పటూ మోకాళ్ువరకూ సాగి, నడుస్తూంట్ట తెగ విసిగించేది. ఇక అతగాడి కళ్లు, గుడు గూబను తలపించేవి. మొతంూ గా ఆ ర్యజు సింహాసనం ఎకిు కూరుచ ంట్ట ఓ గాంప్డు కరే వచిచ కూరుచ ందాఅనన టూగాఉండేది.
ఇక ఆయనగారికి సంగీతం అంట్ట పిచిచ ఆసకి.ూ దేశ దేశాలు తిరిగి తనకి సంగీతం
నేరే మ్ని ఆచారా లను వడుక్కనేవాడు. కానీ అతని భీకరమైన గాప్తంతో సరిగమ్ సాధన
మొదలుపెట్టసూ రికి ప్రకృతి విలయత్వండవం చేసేది. రక్షులు చెలాు చెదురయ్యా వి.
అంతఃపుర సిబబ ంది అసా సతథ క్క గురయ్యా వారు. ర్యజ్యా నికి ఈ రరిణామ్ం మ్ంచిది
కాదనిప్గహంచినమ్ంప్తులుర్యజుగారినిసంగీతసాధనవిరమంచుకోవాలిె ందిగా
వినన వించుక్కన్నన రు.
కానీ ర్యజ్యవారికి మ్ంప్తుల సలహా ఆప్గహానిన తెపిే ంచింది. సాధన ఆరడం క్కదరదని తేలిచ చెపాే రు.
ఇక చేసేదేంలేక మ్ంప్తులందరూ ర్యజుగారి ఆసాథ న వైదుా లైన అయోమ్యాచారుా లను సంప్రదించారు. వారు ర్యజుగారి గాప్తం కాస ూ మ్ృదువుగా అయ్యా లా ఔష్ధాలను తయారుచేసి,ర్యజుగారినిఒపిే ంచిత్వపించారు.
ఆఔష్ధాలువికటించిర్యజుగారిరళ్లుఒకొు కు టీర్యలడంప్పారంభంచాయ్య.కేవలం ముందు వరుసలోని ఒకు రనున తరే ఉనన రళ్లు అనీన ర్యలడంతో ర్యగాలు తీయడం కష్మ్ూ య్యా , సంగీత సాధన వార్యనికి ఒకు రోజు మాప్తమే ఉండేలా ఏర్యే ట చేస్తక్కన్నన రు ర్యజుగారు.ఈవిష్యంతెలిసినఅంతఃపురసిబబ ంది కాసూఊపిరిపీలుచ క్కన్నన రు.
అంత్వ సజ్యవుగా సాగుతుందనుక్కంటనన సమ్యంలో, ర్యజుగారి పుటినూ రోజు సమీపించింది. తన పుటినూ రోజు సందరభ ంగా ర్యజా ప్రజలందరి సమ్క్షంలో తన సంగీత కచేరి నిరిా ంచాలని ర్యజుగారు సంకలిే ంచారు. ర్యజుగారికి అడుాచెప్పే సాహసం చేయలేక, సిబబ ంది ఊరుక్కన్నన రు. పుటినూ రోజు ఏర్యే టు వగంగా జరుగుతున్నన య్య. అందరూ భయరడుతునన ఆ రోజు ర్యనేవచిచ ంది.
అతిధులు, రకు ర్యజా పు మ్హార్యణులు, ఆచారుా లు, ర్యజా ప్రజలు కొలువైన ఆ మ్ంటరంలో ర్యజుగారు తన గాప్త్వనిన సవరించుక్కన్నన రు. తన బాన్నడు బొజలోజ దాచిన ర్యగాలనీన బయటక్క తీయాలనన అతుా త్వె హంతో ర్యజుగారు ఒకు సారిగా
సా … …. … …. …. …. అని ప్పారంభంచారు! తన శాా సతో చేసిన ఒతిడిూ వల,ు న్నలుక ఒకు సారిగా ముందువరుసలో ఉనన రంటిపై దాడి చేసింది. దాంతో ఉనన ఒకు రన్నన ఊడి, అందరూ చూస్తూండగా, మ్ంటరం మ్ధా లో వచిచ రడింది.
ఆదృశాా నిన చూసినప్రజలుఒకు సారిగారక్కు ననవాా రు. “ర్యజుక్కతగినశాసిూజరిగిందని,సంగీతంకోసంరళ్లుఊడగొటూక్కన్నన డని”గుంపులో
ఉనన ప్రజలు ర్యజును వెకిు రించారు.
తననిఇంతలాఅవమానించినప్రజలనుశిక్షంచాలనుక్కన్నన డుఆర్యజు.
అనుక్కనన దేతడవుగాఆరోజునుండిప్రజలుచేసేప్కయవిప్కయాలపైజరిమాన్న విదించాడు. ర్యలిపోయ్యన తన రనున జ్యప రకంగా ఆ జరిమాన్నక్క “రనున ” అని ప్పరుపెట్టూ డు. ప్రజలు రనున కటినూ ప్రతిసార్న త్వను రడా బాధను అనుభవించేలా చేసాడు.
“అది ర్య! అలా ఈ ‘రనున ‘ తరతర్యలుగా కొనసాగుతూ మ్నలిన ఇలా ఇబబ ంది పెడుతుంది.
కాబటిూ ‘ప్రభుత్వా నిన , రనున ‘ను రన్నన తిూ ఒకు మాట కూడ్చ అనక్క! జ్యప్గత!ూ ” అని సెలవిచిచ ంది శారదమ్మ !
రనున పూర్యణం తెలుస్తక్కనన ఆనందం చేసేదేంలేక, ఆరోజు నుండి 18% రనున కడుతూ బామ్మ ఎపుే డు టపాకట్టస్తూ ూందా అని రోజులు లెకు పెడుతున్నన డు.
Writer: Uday Kumar (venkat.uday45 at gmail.com)